Harish Rao: కేసీఆర్ లేకుంటే రేవంత్ సీఎం అయ్యేవాడా?.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన బిక్ష అని అన్నారు హరీష్ రావు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు.. రేవంత్ సీఎం అయ్యే వాడు కాదని పేర్కొన్నారు. తప్పుడు హామీలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో విజయం బీఆర్ఎస్దే అని ధీమా వ్యక్తం చేశారు.