Congress MP Ticket War: రేవంత్ రెడ్డికి షాక్.. కాంగ్రెస్‌కు కీలక నేత రాజీనామా?
TG: ఎమ్మెల్యే టికెట్ రాకపోయిన ఎంపీ టికెట్ వస్తుందని ఆశగా ఉన్న హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్‌పై అసంతృప్తిగా ఉన్నారు. కరీంనగర్ ఎంపీ టికెట్ వెలిచాలకే ఇస్తారన్న ప్రచారం జరుగుతుండడంతో ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.