Latest News In Telugu MouthWash: మీరు బ్రష్ చేసిన తర్వాత రెగ్యులర్ మౌత్ వాష్ కూడా ఉపయోగిస్తే ఏమౌతుందో తెలుసా? బ్రష్ చేసిన తర్వాత మౌత్వాష్ ఉపయోగిస్తే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లిస్టరిన్ కూల్మింట్ మౌత్వాష్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఇటీవలి పరిశోధన వెల్లడించారు. చిగుళ్ల వ్యాధి సోకితే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ఇది కడుపు క్యాన్సర్, గొంతు క్యాన్సర్తో ముడిపడి ఉందటున్నారు. By Vijaya Nimma 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu మౌత్ వాష్ తో దంతాలకు ముప్పు! మౌత్ వాష్లను తరచూ వాడడం వల్ల ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందులోని ఆల్కాహాల్ ఆధారిత మౌత్ వాష్ లు వాడటం ప్రమాదకరమని ఒక తాజా అధ్యయనంలో తేలింది. By Durga Rao 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mouth Ulcers: నోటి పూతతో ఇబ్బంది పడుతున్నారా..? తొందరగా తగ్గాలంటే ఇలా చేయండి నోటీపూత సమస్య అందరిని వేధిస్తుంది. పసుపు, తులసి ఆకులు, లవంగాల నూనె, ట్రీట్రీ ఆయిల్, నెయ్యి, పెరుగు, తేనెతో రోజూ ఇలా చేస్తే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. By Vijaya Nimma 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn