Motorola Edge 2025 Price: అలాంటిలాంటి ఫోన్ కాదు మావా.. ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోతారు!
యూఎస్ మార్కెట్లో Motorola Edge 2025 ఫోన్ లాంచ్ అయింది. ఇది ఏఐ ఫీచర్లను కలిగి ఉంది. దీని 8GB/256GB వేరియంట్ ధర రూ.47,000గా ఉంది. జూన్ 5 నుండి మోటరోలా వెబ్‌సైట్, బెస్ట్ బై, Amazon.com ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు.
/rtv/media/media_files/2025/09/05/motorola-edge-60-neo-2025-09-05-17-53-12.jpg)
/rtv/media/media_files/2025/06/01/C4xlpvzUAvefxVq9WSU2.jpg)
/rtv/media/media_files/2025/05/28/E7vxFHuNtWquMqPzdTYp.jpg)