Monkeypox Virus: మంకీపాక్స్ జీవితంలో ఒక్కసారే వస్తుందా..? ఈ వైరస్ సోకితే చనిపోతారా..?
మంకీపాక్స్పై WHO అన్ని దేశాలను అప్రమత్తం చేసింది. ఈ వైరస్ పై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను ఆరోగ్య నిపుణులు కొట్టిపారేస్తున్నారు. మంకీపాక్స్ సోకిన వారిలో 99 శాతం మంది కోలుకుని ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది 2- 4 వారాలలో దానంతటదే నయమవుతుంది.
/rtv/media/media_files/2025/10/23/mpox-2025-10-23-11-17-56.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Monkeypox-virus-in-India-WHO-experts-alerted.jpg)