Snake Plant: ఇంట్లో ఈ మొక్క నాటారంటే కాలుష్యం ఉండదు
స్నేక్ ప్లాంట్, మనీ ప్లాంట్ రాత్రిపూట ఆక్సిజన్‌ను విడుదల చేస్తూ గాలిని పరిశుభ్రంగా ఉంచుతాయి. కాలుష్యాన్ని నివారించేందుకు ఇంట్లో ఈ మొక్కలు నాటాలనుకుంటే మంచిది. ఇంట్లో పెంచడం ద్వారా అందమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించుకోవచ్చు.