CSIR : ఇక నుంచి ఆరోజున ముడతల దుస్తులే వేసుకోండి...ఉద్యోగులకు సీఎస్ఐఆర్ ఆదేశాలు!
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ సెర్చ్ రీసెర్చ్ సంస్థ ముడతలు పడ్డ దుస్తులనే వేసుకురావాలని ఉద్యోగులకు సూచించింది. ఈ మేరకు వాహ్ మండేస్ ను ప్రారంభించింది. wrinkles Acche hai అనే నినాదం కూడా తెలిపింది. పర్యావరణ హితం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
/rtv/media/media_files/2025/04/14/aPqgkYugfugbeqKT51pY.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/iron-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/bigboss2-jpg.webp)