నందమూరి ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. మోక్షజ్ఞ మూవీ వాయిదా..?
బాలయ్య తనయుడి మొదటి సినిమా పూజా కార్యక్రమాలు డిసెంబర్ 5 న జరగాల్సి ఉంది. చివరి నిమిషంలో అది క్యాన్సిల్ అయింది.తాజాగా దీనిపై బాలయ్య క్లారిటీ ఇచ్చారు. మోక్షజ్ఞ రెండు రోజులనుంచి జ్వరంతో బాధ పడుతున్నాడని, అందుకే పూజా కార్యక్రమాలు క్యాన్సిల్ చేశామని తెలిపారు.