iPhone 15 Launch: ఐఫోన్ 15 సీరీస్ లో కొత్త మార్పులు ఇవే.
కొత్త ఐఫోన్ సీరీస్ వచ్చేసింది. కొత్త యాపిల్ ప్రొడక్ట్ లను రిలీజ్ ఈవేంట్ ను కాలిపోర్సియాలో అట్టహాసంగా నిర్వహించింది కంపెనీ. గత సీరీస్ లతో పోలిస్తే ఈసారి వాటిల్లో చాలా మార్పులు చేశారు. వాటి వివరాలు ఇవే...