MMTS Trains: రూ.20 టికెట్‌తో గంటలో హైదరాబాద్ నుంచి యాదగిరి గుట్టకు...ఎంఎంటీఎస్ రైలు!
యాదగిరిగుట్ట ఆలయానికి హైదరాబాద్ నుంచి తక్కువ సమయంలో ఆలయానికి చేరుకోవచ్చు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో ఘట్కేసర్ నుంచి యాదగిగుట్టకు MMTS ట్రైన్లు నడిపేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే సిద్ధమైంది.