హైదరాబాద్ నుంచి యాదాద్రికి త్వరలో ఎంఎంటీఎస్ సేవలు: కిషన్ రెడ్డి
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను సందర్శించారు. త్వరలోనే హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
/rtv/media/media_files/8xtUn7swRd3OblXzSAaP.jpg)
/rtv/media/media_files/2024/10/20/eAcpkz683QYASE0s1EgZ.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/trains-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/mmts-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-1-3-jpg.webp)