MLA Defection Case: వారిద్దరూ అఫిడవిట్ దాఖలు చేయాల్సిందే.. స్పీకర్ నోటీసులు
పార్టీ ఫిరాయింపుల కేసు కీలక మలుపు తిరిగింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై ఆ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల మీద స్పీకర్ చర్యలు తీసుకోకపోవడంతో మరోసారి ఆ పార్టీ ఫిటిషన్ వేసింది.
/rtv/media/media_files/2025/11/20/danam-nagendar-likely-to-resign-from-mla-post-2025-11-20-14-33-52.jpg)
/rtv/media/media_files/2025/11/20/fotojet-2025-11-20t133414582-2025-11-20-13-34-35.jpg)