Latest News In Telugu MLC Kavitha: ఇది చాలా దౌర్భాగ్యం.. రేవంత్ వెంటనే క్షమాపణలు చెప్పాలి! యాదాద్రిలో ఉపముఖ్యమంత్రి భట్టిపట్ల సీఎం రేవంత్ వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. సీఎం ఎత్తైన పీటలమీద కూర్చొని భట్టిని తక్కువ ఎత్తులో కూర్చోబెట్టడం చాలా దౌర్భాగ్యం. వెంటనే రేవంత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. By srinivas 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు సీబీఐ బిగ్ షాక్ ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఎమ్మెల్సీ కవితను నిందితురాలిగా సీబీఐ చేర్చింది. ఇటీవల లిక్కర్ స్కాం కేసులో ఈ నెల 26న విచారణకు రావాలని సీబీఐ కవితకు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. By V.J Reddy 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: లిక్కర్ స్కాం కేసులో కవితకు సీబీఐ నోటీసులు కవితకు షాక్ ఇచ్చింది సీబీఐ. లిక్కర్ స్కాం కేసులో కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. గతంలో హైదరాబాద్ కు వచ్చి కవిత వద్ద స్టేట్ మెంట్ ను సీబీఐ అధికారులు రికార్డు చేసుకున్న విషయం తెలిసిందే. By V.J Reddy 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavitha: విద్యార్థులు ఎందుకు చనిపోతున్నారు.. ఎమ్మెల్సీ కవిత ప్రశ్నలు ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అని అన్నారు ఎమ్మెల్సీ కవిత. పూర్తిస్థాయి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లేకపోవడం ఇలాంటి అనేక సమస్యలను ప్రభుత్వం పట్టించుకోలేకపోతుందని మండిపడ్డారు. By V.J Reddy 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavitha : మహేందర్ రెడ్డిని TSPSC చైర్మన్‌గా తొలిగించాలి.. కవిత డిమాండ్ TSPSC చైర్మన్‌గా తెలంగాణ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ నియమించడాన్ని తప్పుబట్టారు ఎమ్మెల్సీ కవిత. ఆయనపై అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయనను ఆ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఆయనపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. By V.J Reddy 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Konda Surekha: 'లిక్కర్ రాణి'.. కవితపై మంత్రి కొండా సురేఖ ఫైర్ లిక్కర్ స్కాంలో ఇరికి ప్రజల సొమ్మును దొచుకోలేదా? అని కవితను ప్రశ్నించారు మంత్రి కొండా సురేఖ. లిక్కర్ రాణిగా కవిత పేరు పొందారని.. బీజేపీ కాళ్ళు మొక్కి ఈ కేసు నుంచి తప్పించుకున్నారని ఎద్దేవా చేశారు. ఎంపీ ఎన్నికల్లో కవిత ఎక్కడ పోటీ చేసిన ఓడిపోతుందని అన్నారు. By V.J Reddy 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavitha : సీఎం రేవంత్‌కు ఎమ్మెల్సీ కవిత మాస్ వార్నింగ్ ఇంద్రవెల్లి సభలో మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు ఎమ్మెల్సీ కవిత. సీఎం రేవంత్‌కు చంద్రబాబు నుంచి ఫోన్ వచ్చినట్లుంది.. అందుకే ఈ ఆరోపణలు చేశారని అన్నారు. 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్‌కు సినిమా చూపిస్తామని అన్నారు. By V.J Reddy 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు MLC Kavitha: మీరు పోలీసులేనా!.. విద్యార్థిపై అమానుష దాడి హేయమైన చర్య.. ట్విట్టర్లో మండిపడ్డ ఎమ్మెల్సీ కవిత శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థినిపై పోలీసులు జట్టు పట్టుకుని దాడి చేయడం అమానుషమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఇది హేయమైన చర్య అని, సంఘటన తీవ్రంగా ఆందోళన కలిగిస్తోందని ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా వ్యాఖ్యానించారు. By Naren Kumar 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఫోన్ హ్యాక్! ఎమ్మెల్సీ కవిత ఫోన్ హ్యాక్ అయింది. తన సోషల్ మీడియా ఖాతాలు ఎవరో హ్యాక్ చేశారంటూ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు కవిత. By V.J Reddy 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn