Kavitha Kalvakuntla : అన్నయ్య.. మెనీ మోర్ హ్యాపీ రిటర్స్న్ ఆఫ్ ది డే: కవిత పోస్ట్ వైరల్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గులాబీ శ్రేణులు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కల్వకుంట్ల కవిత కూడా తన సోదరడు కేటీఆర్ కు సోషల్ మీడియాద్వారా ‘అన్నయ్య..మెనీ మోర్ హ్యాపీ రిటర్స్న్ఆఫ్ ది డే’ అంటూ సింపుల్ గా విషెస్ చెప్పారు.
/rtv/media/media_files/2025/09/02/mlc-kavitha-brs-2025-09-02-15-09-53.jpg)
/rtv/media/media_files/2025/07/24/happy-birthday-to-ktr-2025-07-24-10-50-11.jpg)
/rtv/media/media_files/2025/06/04/NSUiLvCDvPN0XiEDq2Qn.jpg)