Supreme Court: ఇంకెప్పుడు చర్యలు తీసుకుంటారు.. తెలంగాణ స్పీకర్‌పై సుప్రీంకోర్టు అసహనం
పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి ఎందుకింత ఆలస్యమంటూ తెలంగాణ స్పీకర్‌పై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఎంత టైం తీసుకుంటారంటూ ప్రశ్నించింది. ఎమ్మెల్యేలపై అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.