Raghurama Request To Deputy CM Pawan Kalyan | పవన్ కళ్యాణ్ కు రఘురామా రిక్వెస్ట్ | AP Assembly | RTV
షేర్ చేయండి
ఆ ఐదుగురిపై కఠిన చర్యలు తీసుకోండి.. సీఎం చంద్రబాబుకు రఘురామ ఫిర్యాదు!
తనపై కస్టోడియల్ హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్, ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్, సీతారామాంజనేయులు, సీఐడీ విజయపాల్, డాక్టర్ ప్రభావతిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
షేర్ చేయండి
RaghuRama Raju: RTVతో రఘురామ సెన్సేషనల్ ఇంటర్వ్యూ!
రఘురామ రాజుపై జగన్ రాజద్రోహం కేసు ఎందుకు పెట్టించారు. ఆయన చేసిన నేరం ఏమిటి? జగన్ నిజంగానే మూర్ఖుడా? పార్టీలు మారుతారనే నెపంతోనే రామరాజును చంద్రబాబు నమ్మట్లేదా? RTVతో రఘురామరాజు సెన్సేషనల్ ఇంటర్వ్యూ!
షేర్ చేయండి
RRR: జగన్ పై కక్ష.. ఇలానే తీర్చుకుంటా.. రఘురామ సంచలన వ్యాఖ్యలు..!
మాజీ సీఎం జగన్ గురించి ఇకపై తాను వ్యక్తిగతంగా మాట్లాడబోనని ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామ స్పష్టం చేశారు. ఇక వైసీపీ పైన ప్రజల దృష్టి ఉండదని.. కొత్త ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటుందా.. ఎలా నెరవేర్చుతుందనేదే చూస్తారని అన్నారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి