Shikhar Dhawan: మిథాలీ రాజ్‌తో పెళ్లి.. శిఖర్ ధావన్ ఏమన్నారంటే!
మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలను శిఖర్ ధావన్ ఖండించాడు. ‘నాపై అనేక తప్పడు ప్రచారాలు జరిగాయి. అందులో ఇదొకటి. మా మధ్య ఎలాంటి ప్రేమ, పెళ్లి సంబంధం లేదు’ అని స్పష్టం చేశాడు.