Miss World 2024 Winner : 27 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత భారత్ మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చింది. ఈ కార్యక్రమంలో మిస్ వరల్డ్ 2024 విజేతను ప్రకటించారు. ఎన్నో అంచనాల మధ్య పోటీలో నిలిచిన భారత్ కు ఈసారి నిరాశే ఎదురైంది. భారత్ తరపున కన్నడ భామ సినీ శెట్టి ప్రాతినిధ్యం వహించారు. ఆమె టాప్ 8కే పరిమితమయ్యారు. ఈ ఏడాది ఈ కిరీటాన్ని చెక్ రిపబ్లిక్కు చెందిన క్రిస్టినా పిస్కోవా కైవసం చేసుకుంది . మాజీ ప్రపంచ సుందరి మేగాన్ యంగ్ కొత్త ప్రపంచ సుందరి కిరీటం ద్వారా ఏళ్ల నాటి సంప్రదాయాన్ని అనుసరించారు.
పూర్తిగా చదవండి..Miss World 2024 Winner : మిస్ వరల్డ్ 2024-చెక్ రిపబ్లిక్ భామ క్రిస్టినా..రన్నరప్ ఎవరంటే?
మిస్ వరల్డ్ 2024 పోటీలు ఫైనల్ ముంబై వేదికగా అట్టహాసంగా జరిగాయి. మిస్ వరల్డ్ 2024 కిరీటాన్ని చెక్ రిపబ్లిక్ భామ క్రిస్టినా పిస్కోవా అందుకున్నారు. రన్నరప్ గా లెబనాన్ కు చెందిన అజైటౌన్ నిలిచారు.
Translate this News: