Cannes Film Festival : కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మిస్ వరల్డ్ ఐశ్వర్యారాయ్.. ఫోటోలు! ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై సందడి చేసింది. ఆకర్షణీయమైన దుస్తులతో అందరిని అలరించిన ఐశ్వర్యరాయ్ హాలీ వుడ్ నటి ఎలా లాంగోరియాతో కలసి ఫోటోలకు ఫోజులిచ్చింది. By Durga Rao 18 May 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి 77th Cannes Film Festival : ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్(Aishwarya Rai) 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్(Red Carpet) పై తన అందాల నడకతో అందరినీ ఆశ్చర్యపరిచింది. 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యారైన ఐశ్వర్య రాయ్ అందరి దృష్టిని ఆకర్షించింది. హాలీ వుడ్(Hollywood) నటి ఎలా లాంగోరియాతో కలసి ఫోటోలకు ఫోజులిచ్చింది. ఐశ్వర్యరాయ్ తన కుమార్తెతో కలిసి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యారు.ఇరవై ఏళ్ల తర్వాత ఐశ్వర్య కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొంటుండడం గమనార్హం.ఈ ఏడాది కూడా రెగ్యులర్‌గా హాజరయ్యే ఐశ్వర్య తన కూతురుతో కలిసి కనిపించింది. చేతికి గాయమైనప్పటికీ చేతికి కట్టు కట్టుకుని కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొని ఐశ్వర్య అందరినీ ఆశ్చర్యపరిచింది. Also Read : ఆ హీరోయిన్ తోనే ప్రభాస్ పెళ్లి.. ఇదిగో ప్రూఫ్..! బంగారు పూలతో అలంకరించిన నల్లని గౌను ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.అంతకుముందు జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఐశ్వర్య దుస్తులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ఈసారి ఐశ్వర్య దుస్తులే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. #77th-cannes-film-festival #miss-world #aishwarya-rai మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి