OTT : ఓటీటీ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఈ వారం ఏకంగా 24 సినిమాలు రిలీజ్..!
ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 24 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో ఓ నాలుగు మాత్రం ఆసక్తి రేపుతున్నాయి. 'మీర్జాపుర్' సిరీస్ మూడో సీజన్‌తోపాటు గరుడన్, మలయాళీ ఫ్రమ్ ఇండియా, ఫ్యూరిసోయా మ్యాడ్ మ్యాక్స్ చిత్రాలు ఉన్నంతలో చూడాలనే ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి.