Mirzapur 3 Trailer: ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన వెబ్ సీరీస్ ‘మీర్జాపూర్’. ఇప్పటికే విడుదలైన మీర్జాపూర్ సీజన్ 1 అండ్ 2 రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకోగా.. త్వరలో మీర్జాపూర్ సీజన్ 3 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీజన్ 3 జులై 5న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానున్నట్లు ప్రకటించారు మేకర్స్.
పూర్తిగా చదవండి..Mirzapur 3 Trailer: ‘మీర్జాపూర్ 3’ ట్రైలర్ వచ్చేసింది.. నెక్స్ట్ లెవెల్..!
అమెజాన్ ప్రైమ్ మోస్ట్ అవైటెడ్ వెబ్ సీరీస్ 'మీర్జాపూర్ 3'. ఈ సీరీస్ జూలై 5న విడుదల కానున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశారు మేకర్స్ . తాజాగా 'మీర్జాపూర్ 3' ట్రైలర్ రిలీజ్ చేశారు. క్రైమ్ థ్రిల్లర్ గా సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
Translate this News: