Ganjai Batch: ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టిన గంజాయ్ బ్యాచ్
రాష్ట్ర వ్యాప్తంగా గంజాయ్ బ్యాచ్ రెచ్చిపోతుంది. రాష్ట్రంలో విచ్చల విడిగా గంజాయ్ లభిస్తుండటంతో గ్రామాల్లో సైతం గంజాయ్ బ్యాచ్‌లు వీరంగం సృష్టిస్తున్నాయి. తాజాగా పార్కింగ్‌లో ఉన్న నైట్‌హాల్ట్ ఆర్టీసీ బస్సుకు ఆకతాయి గంజాయ్ గ్యాంగ్ నిప్పుపెట్టింది.
/rtv/media/media_files/2025/09/23/mlg-theft-2025-09-23-21-55-54.jpg)
/rtv/media/media_files/2025/07/23/ganjai-batch-sets-fire-to-rtc-bus-2025-07-23-09-54-20.jpg)