ఆంధ్రప్రదేశ్Andhra Pradesh: మరికాసేపట్లో అమిత్ షాతో చంద్రబాబు సమావేశం మరి కాసేపట్లో అమిత్ షా తో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. ఇప్పటికే విజయవాడ చేరుకున్న ఆయనతో బాబు మంత్రివర్గ కూర్పు మీద చర్చ చేయనున్నారు. By Manogna alamuru 11 Jun 2024 22:38 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn