Ram Reddy passes away : మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి మృతి..కన్నీరు పెట్టిన ఆత్మీయులు
మంథని మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి అనారోగ్యంతో కనుమూశారు. కాంగ్రెస్ కంచుకోటగా పిలవబడే మంథని నియోజకవర్గంలో రాజకీయ ఉద్ధండుడు ప్రస్తుత ఐటీ శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తండ్రి, మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావును 1994లో రాంరెడ్డి ఓడించారు.
/rtv/media/media_files/2026/02/15/fotojet-14-2026-02-15-20-32-04.jpg)
/rtv/media/media_files/2026/02/03/fotojet-6-2026-02-03-21-24-30.jpg)
/rtv/media/media_files/2025/06/11/50ZQeOomFfQdI644J6TB.jpg)