ఫుడ్ పాయిజన్ కుట్ర ఆర్ఎస్పీదే.. వెలుగులోకి సంచలనాలు!
పిల్లల ఫుడ్ పాయిజన్ ఎవడు చేశాడో త్వరలో తేలుస్తామని మంత్రి సీతక్క అన్నారు. బీఆర్ఎస్ పార్టీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. అధికారుల హస్తం ఉంటే ఉద్యోగం తొలగిస్తామన్నారు. మరోవైపు ఫుడ్ పాయిజన్ కుట్ర ఆర్ఎస్పీదేనని బండ్రు శోభారాణి ఆరోపించారు.