Ration Cards: కొత్త రేషన్ కార్డులపై మంత్రి సీతక్క కీలక ఆదేశాలు
TG: కొత్త రేషన్ కార్డులపై మంత్రి సీతక్క అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. పెన్షన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తుల నుంచి అర్హుల జాబితాను వెంటనే సిద్ధం చేయాలని సెర్ఫ్ అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే.