Actress Meena: ఆ హక్కు బండారుకు ఎవరిచ్చారు..? రోజాకు అండగా నటి మీనా సంచలన వ్యాఖ్యలు
వైసీపీ మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సినీనటులు రోజాకు మద్దతు తెలుపుతున్నారు. అంతేకాకుండా బండారుపై కొంతమంది సినీ తారలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వెంటనే మంత్రి రోజాకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.