EPF: ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..ఏటీఎం నుంచీ డబ్బు డ్రా...
ఈపీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి ఏటీఎం ద్వారా కూడా ఈపీఎఫ్ విత్ డ్రా చేసుకోవచ్చని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి డా. మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. హైదరాబాద్ లో ఈపీఎఫ్ఓ కార్యాలయాలను మాండవీయ ప్రారంభించారు.
/rtv/media/media_library/vi/QBLAjy9EdNA/hqdefault-254910.jpg)
/rtv/media/media_files/2025/03/07/PUYkaLSa9trG9a1MrdEv.jpg)