Latest News In TeluguDelhi: కోచింగ్ సెంటర్ల నియంత్రణకు ప్రత్యేక చట్టం: మంత్రి అతిశీ ఢిల్లీలోని కోచింగ్ సెంటర్లను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని మంత్రి అతిశీ తెలిపారు. ఈ చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వ అధికారులు, పలు కోచింగ్ సెంటర్లలోని విద్యార్థులతో కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. By B Aravind 31 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguDelhi: కేజ్రీవాల్‌కు బెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్: ఆప్ మంత్రి షాకింగ్ ప్రకటన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోగ్యం మీద ఆప్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఇప్పటికే 8.5 కిలోలు తగ్గిపోయారని పార్టీ నేత సంజయ్ సింగ్ అంటుంటే..తాజాగా కేజ్రీవాల్ ఆరోగ్యం మరింత క్షీణించిందని బెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు మంత్రి అతిషి. By Manogna alamuru 16 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn