RBI: ఆర్బీఐ కీలక చర్యలు..ఆ ఖాతాలపై మినిమం బ్యాలెన్స్ నిబంధన ఎత్తివేత..!
మినిమం బ్యాలెన్స్ విషయంలో ఆర్బీఐ కీలక చర్యలు తీసుకుంది. 2ఏళ్లుగా ఎలాంటి లావాదేవీలు జరపని ఖాతాలపై కనీస బ్యాలెన్స్ నిర్వహించేందుకు బ్యాంకులు జరిమానా విధించలేవని ఆర్టీఐ తెలిపింది. మినిమం బ్యాలెన్స్ నిబంధనను ఆర్బీఐ ఎత్తివేసింది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.