తెలంగాణTG Crime : మైనర్ బాలిక పై అత్యాచార యత్నం.. దేహశుద్ధి చేసి ఖమ్మం జిల్లా, చింతకాని మండలం, కొదుమూరు గ్రామంలో ఘోర సంఘటన వెలుగు చూసింది. పాల కోసం ఒక ఇంటికి వెళ్లిన ఇర్ఫాన్ అనే యువకుడు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేయబోయాడు. బాలిక కేకలు వేయడంతో యువకున్ని పట్టుకుని చితకబాదారు. By Madhukar Vydhyula 08 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంHyderabad:హైదరాబాద్ అంబర్‌పేట్‌లో దారుణం..ఇద్దరు బాలికలపై దాడి హైదరాబాద్ అంబర్‌పేట్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు బాలికల మీద రమణ అనే అబ్బాయి కత్తితో దాడి చేశాడు. ప్రేమించాలంటూ ఒత్తిడి చేస్తూ కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత భయంతో రమణ కూడా ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. By Manogna alamuru 19 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn