Best Bikes: ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. డబ్బు సేవ్ చేసే బైక్స్ లిస్ట్ మీకోసం..!
తక్కువ ధర, ఎక్కువ మైలేజీ ఇచ్చే బైక్స్ కొనాలని భావిస్తున్నారా? ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడుపోయిన బైక్స్ ఇవే. హీరో స్ప్లెండర్, హోండా షైన్, బజాజ్ పల్సర్ 125, హీరో HF డీలక్స్, TVS రైడర్. వీటి ధర తక్కువ, మైలేజీ కూడా ఎక్కువగా ఉంది.
/rtv/media/media_files/2024/12/29/CAIMZ3r6QEDyQarbhJns.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/TVS-Raidor-jpg.webp)