MGNREGA Wages: కేంద్రం గుడ్ న్యూస్.. ఉపాధి హామీ కూలీల వేతనాలు భారీగా పెంపు
'మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ' (MGNREGA) పథకం కింద పనిచేస్తున్న కూలీల వేతనాన్ని పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రోజూవారి కూలీ వేతనాలు 3 నుంచి 10 శాతానికి పెరగనున్నాయి. ఏప్రిల్ 1, 2024 నుంచి ఇది అమల్లోకి వస్తుంది.