MGM Hospital : శవాలు తారుమారు ఘటనలో బిగ్ ట్విస్ట్...అతను బతికే ఉన్నాడు
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం మూలంగా మృతదేహలు మారిన ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.చనిపోయాడని అంత్యక్రియలకు సిద్ధమైన బంధువులకు పోలీసులు మరో ట్విస్ట్ ఇచ్చారు. చనిపోయాడని భావించిన కుమారస్వామి బతికే ఉన్నాడని తేల్చి చెప్పారు.
/rtv/media/media_files/2025/07/16/couple-suicide-2025-07-16-15-14-36.jpg)
/rtv/media/media_files/2025/07/11/warangal-mgm-hospital-2025-07-11-21-03-47.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/mask-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/dogs-1.jpg)