WhatsApp : 76 లక్షల వాట్సాప్ అకౌంట్స్ బ్యాన్.. ఎందుకో తెలుసా?
వాట్సాప్ ఫిబ్రవరిలో 76 లక్షల ఖాతాలను నిషేధించినట్లు తన నెలవారీ నివేదికలో పేర్కొంది. ఐటీ నిబంధనలను అతిక్రమించిన 14, 24,000 ఖాతాలు నిషేధించింది. పొరపాటున మీ అకౌంట్ కూడా నిషేధానికి గురైతే..యాక్టివేట్ చేసుకునేందుకు ఎలా దరాఖాస్తు చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.