Life Style: ఈ అలవాట్లు ఉన్నవారికి జ్ఞాపకశక్తి తగ్గుతుంది..?
రోజూవారి ఈ అనారోగ్యమైన అలవాట్ల కారణంగా క్రమంగా జ్ఞాపకశక్తి బలహీనపడుతుందని చెబుతున్నారు నిపుణులు. సరైన నిద్ర లేకపోవడం, జంక్ ఫుడ్, భోజనం మానేయడం, ఒత్తిడి, ఎక్కువసేపు ఒకే కూర్చోవడం. ఇవి జ్ఞాపక శక్తి పై ప్రతికూల ప్రభావం చూపుతాయి.