Memory: జ్ఞాపకశక్తిని పెంచే అద్భుత ఆహారాలు ఇవే
కొన్ని ఆహారాలలో లభించే పోషకాలు మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో, జ్ఞాపకశక్తిని పెంచటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వాల్నట్, బ్లూబెర్రీ, డార్క్ చాక్లెట్, స్ట్రాబెర్రీలు తినటం వలన జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతాయని నిపుణులు చెబుతున్నారు.