Mehbooba Mufti: 'ఇలా చేయడం కరెక్ట్ కాదు'.. కేంద్రాన్ని హెచ్చరించిన జమ్మూకశ్మీర్ మాజీ సీఎం..
పహల్గాం దాడి తర్వాత సామూహిక అరెస్టులు చేయడం, ఇళ్లను కూల్చివేయడంపై జమ్మూకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులెవరో ? పౌరులెవరో ? భేదాలను గుర్తించాలని కేంద్రాన్ని కోరారు. పౌరులకు రక్షణ కల్పించాలని కోరారు.