Chiranjeevi - Mark Shankar: పవన్ కుమారుడు మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్.. చిరంజీవి సంచలన ట్వీట్
మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై చిరంజీవి ట్వీట్ చేశారు. ‘‘మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అతడు ఇంకా కోలుకోవాలి. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో ఉంటాడు. మార్క్ శంకర్ కోలుకోవాలని మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అంటూ ట్వీట్ చేశాడు.
/rtv/media/media_files/2025/10/25/chiranjeevi-2025-10-25-16-54-22.jpg)
/rtv/media/media_files/2025/04/10/nqDQllm3NHf5eqHgol1Z.jpg)