Meenakshi Chaudhary: గోల్డ్ కలర్ డ్రెస్లో మీనాక్షి అందాలు.. ఎంత బాగుందో!
మీనాక్షి చౌదరి వరుస సినిమాలు హిట్లు కొడుతూ జోరు మీద ఉంది. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫొటోలు షేర్ చేస్తుంటుంది. తాజాగా గోల్డెన్ కలర్ డ్రెస్లో ఉన్న ఫొటోలు షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.