సినిమా ఆ హీరోతో పెళ్లి.. ఎట్టకేలకు నోరు విప్పిన మీనాక్షి చౌదరి 'మెకానిక్ రాకీ' ప్రమోషన్లలో పాల్గొన్న మీనాక్షి చౌదరి పెళ్లి రూమర్స్ పై నోరు విప్పింది.' నేను పెళ్లి చేసుకోవడం లేదు. నా పెళ్లిపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. ప్రస్తుతానికి నేను సింగిల్. ఇప్పుడైతే నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు..' అని తెలిపింది. By Anil Kumar 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Meenakshi Chaudhary : నాగచైతన్యతో మీనాక్షి చౌదరి రొమాన్స్..!? 'తండేల్' సినిమా తర్వాత నాగ చైతన్య 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ దండుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని ఎంచుకొన్నట్టు ఇన్ సైడ్ టాక్. మీనాక్షి.. చైతూ పక్కన నటించడం ఇదే తొలిసారి కావడంతో ఈ కాంబోపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. By Anil Kumar 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఇకపై అలాంటి పాత్రలు అస్సలు చేయను.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ మీనాక్షి చౌదరి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇక నుంచి భార్య, తల్లి పాత్రలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. 'లక్కీ భాస్కర్’ లో భార్య పాత్రను ఎంతో ఇష్టపడి చేశాను. అయితే రానున్న కొన్నేళ్లు ఆ తరహా క్యారెక్టర్స్ చేయొద్దని నిర్ణయించుకున్నానని తెలిపింది. By Anil Kumar 17 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Meenakshi Chaudhary: హాట్ బ్యూటీ అందాల జాతర.. మేడం సర్ మేడం అంతే నటి మీనాక్షి చౌదరి ఓ వైపు సినిమా చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. తరచూ హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ తన అభిమానులకు ట్రీట్ ఇస్తుంది. తాాజగా మరికొన్ని ఫొటోలు షేర్ చేసింది. ప్రస్తుతం అవి నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. By Seetha Ram 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా మీనాక్షి చౌదరి సినిమాల్లోకి రాకముందు ఏం చేసేదో తెలుసా? హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది. తాజాగా లక్కీ భాస్కర్ మూవీతో ఆడియన్స్ ను పలకరించింది. అయితే తానూ సినిమాల్లోకి రాకముందు డెంటిస్ట్ అని, సినిమాల్లోకి అనుకోకుండా వచ్చానని 'అన్ స్టాపబుల్' షో వేదికగా చెప్పుకొచ్చింది. By Anil Kumar 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Meenakshi Chaudhary: మెగాస్టార్ మూవీలో మీనాక్షి చౌదరి.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ మీనాక్షి చౌదరి 'విశ్వంభర' సినిమాలో నటించడంపై తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ‘నేను విశ్వంభరలో భాగం కాదు. ఆ చిత్రంలో నటిస్తున్నట్లు నేనెప్పుడూ చెప్పలేదు. కానీ, అందులో నటిస్తున్నట్లు అందరూ రాసేస్తున్నారు. By Anil Kumar 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా దేశీ గర్ల్ లుక్ లో హీట్ పెంచుతున్న మీనాక్షి చౌదరి.. ఫొటోలు వైరల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మీనాక్షి చౌదరి తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదిక కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ 'నా దేశీ గర్ల్ మూమెంట్' అని క్యాప్షన్ ఇచ్చింది. రెడ్ కలర్ శారీలో మీనాక్షి చౌదరి దేశీ లుక్ చూసి కుర్రకారు ఫిదా అవుతున్నారు. By Anil Kumar 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా మీనాక్షి చౌదరి లైనప్ లో మూడు సినిమాలు.. ఏంటేంటంటే? నటి మీనాక్షి చౌదరి పలు సినిమాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం మెకానిక్ రాఖీ, మట్కా, లక్కీ భాస్కర్ వంటి మూడు సినిమాలను లైన్ లో పెట్టింది. ఇటీవల లక్కీ భాస్కర్ మూవీ ఈవెంట్ నిర్వహించగా.. అందులో మీనాక్షి చౌదరి తన అందంతో అట్రాక్ట్ చేసింది. By Seetha Ram 26 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vijay Thalapathy: విజయ్..#దళపతి 69 అనౌన్స్మెంట్ వీడియో! తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. #దళపతి 69 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు హెచ్ వినోథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి మేకర్స్ సోషల్ మీడియా వేదికగా స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. By Archana 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn