Mee seva: రేషన్కార్టుల దరఖాస్తుల కోసం మీసేవా కేంద్రాల్లో రద్దీ.. అధికారులు కీలక ప్రకటన
మీసేవా కేంద్రాల్లో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకునేవారు భారీగా తరలివస్తున్నారు. ప్రజాపాలన లేదా ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.