తెలంగాణMedigadda Barrage : మేడిగడ్డ బ్యారేజీ లో బిగ్ ట్విస్ట్.. NDSA రిపోర్టుపై L&T సంచలన లేఖ మేడిగడ్డ బ్యారేజీ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బ్యారేజీ నాణ్యతపై రిపోర్టు ఇచ్చిన నేషనల్ డమ్ సేఫ్టీ అథారిటీ (NDSA)కి నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ సంచలన లేఖ రాసింది. మేడిగడ్డపై ఆ సంస్థ ఇచ్చిన నివేదికను పూర్తిగా తిరస్కరిస్తున్నామని స్పష్టం చేసింది. By Madhukar Vydhyula 27 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణKaleshwaram commission: కాళేశ్వరం కమిషన్ గడువు మరో రెండు నెలలు కాళేశ్వరం ప్రాజెక్టులో నాణ్యతా లోపాలు, అవినీతి తదితర అంశాలపై విచారిస్తోన్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువు మరో రెండు నెలలు పెంచారు. కాళేశ్వరం పై న్యాయ విచారణకు జస్టిస్ ఘోష్ కమిషన్‌ను ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. By Madhukar Vydhyula 20 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్KCR: కేసీఆర్‌కు బిగ్ షాక్.. విచారణకు రావాలంటూ కోర్టు నోటీసులు! మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ ఇష్యూలో కేసీఆర్, హరీశ్‌రావుతోపాటు 8 మందికి భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు నోటీసులు జారీచేసింది. నాగవెల్లి రాజలింగమూర్తి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం.. సెప్టెంబరు 5న బాధ్యులంతా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. By srinivas 05 Aug 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguBIG BREAKING: రేవంత్ సంచలన నిర్ణయం.. మేడిగడ్డ, అన్నారంపై విచారణ సీఎం రేవంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మేడిగడ్డ, అన్నారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపడుతామని తేల్చి చెప్పారు. By V.J Reddy 16 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguKaleshwaram Project: 'మేడిగడ్డ' ఘటనపై మావోయిస్టుల లేఖ.. సీఎం కేసీఆర్‌పై సీరియస్.. మేడిగడ్డ బ్యారేజీ ఘటనపై మావోయిస్టులు తీవ్రంగా స్పందించారు. సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఓ లేఖ విడుదల చేశారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి కేసీఆర్ కుటుంబమే కారణమని ఆరోపించారు. పెద్ద మొత్తంలో కమీషన్లు తీసుకుని నాసిరకంగా నిర్మించారన్నారు. నిర్మాణ సమయంలోనే పగుళ్లు ఏర్పడినా, బయటి ప్రపంచానికి తెలియనివ్వలేదన్నారు. ప్రజలను, ప్రజాసంఘాలను కూడా అడ్డుకున్నారని అన్నారు. By Shiva.K 27 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn