Watch Video: కొంపముంచిన మెడికల్ స్టూడెంట్స్ రీల్స్.. చివరికి..
కర్ణాటకలోని గడగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (GIMS)లో చదువుతున్న కొందరు విద్యార్థులు.. ఆసుపత్రిలో రీల్స్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఇలా రీల్స్ చేయడంపై కళాశాల యాజమాన్యం వారికి ఫైన్ విధించింది.