ఆర్జీకర్ వైద్యురాలి హత్యాచార ఘటన.. మృతిరాలి తల్లిదండ్రులు పిటిషన్ కొట్టివేత
ఆర్జీకర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచారం ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో సీబీఐ మరోసారి విచారణ జరిపించాలని మృతురాలి తల్లిదండ్రులు వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. పూర్తి సమచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.