Kurnool మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. జూనియర్లను ఎలా వేధించారంటే?
కర్నూలు మెడికల్ కాలేజీలో జూనియర్లను సీనియర్లు వేధిస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూటెంట్స్ని చెప్పినట్టు కళ్లజోళ్లు పెట్టుకోవాలని, మీసాలు, గడ్డాలు తీసేయాలని సీనియర్లు ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థులు అంటున్నారు.