మేడ్చల్‌లో మరో దారుణం... ఫామ్‌హౌస్‌లో హత్య
మేడ్చల్ లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. 24 గంటలు గడవకముందే మరో హత్య జరగడం స్థానికంగా కలకలం రేపింది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో వెంకటరమణ అనే వ్యక్తిని మెడ కోసి హత్య చేశారు గుర్తుతెలియని వ్యక్తులు . ఆయన మేనల్లుడే చంపినట్లు తెలుస్తోంది.