Medak Crime: మెదక్లో ఘోరం.. రైతు భరోసా డబ్బుల కోసం.. తండ్రి నాలుక కోసిన కొడుకు..
మెదక్ జిల్లా హవేళిఘనపూర్ మండలం ఔరంగాబాద్ తండాలో విషాదం చోటు చేసుకుంది. బానోత్ కీర్యా అనే రైతులకు.. రైతు భరోసా డబ్బులు 6 వేలు వచ్చాయి. ఆ డబ్బు తనకి ఇవ్వలేదని అతని చిన్న కొడుకు సంతోష్ తండ్రిని కొట్టడమే కాక కొడవలితో నాలుక కోశాడు.
/rtv/media/media_files/2025/06/29/medak-couple-suicide-attempt-jumped-from-court-building-2025-06-29-12-22-38.jpg)
/rtv/media/media_files/2025/06/25/money-2025-06-25-08-04-53.jpg)