Masala: మసాల దినుసుల్లో క్యాన్సర్ కారకాలు.. కేంద్రం కీలక నిర్ణయం
ఎవరెస్ట్, మహాసియన్ ది హట్టి ప్రైవేట్ లిమిటెడ్(ఎండీహెచ్) కంపెనీలు తయారు చేసిన మసాల దినుసుల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు బయటపడటంతో వాటిని నిషేధిస్తున్నట్లు హాంకాంగ్, సంగాపూర్ దేశాలు ప్రకటించాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కంపెనీలపై చర్యలకు సిద్ధమైంది.