BSP: మాయవతి ట్వీట్ పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వివరణ..అవన్నీ తప్పుడు ఊహాగానాలే.!
బీఎస్పీ అధ్యక్షురాలు మాయవతి చేసిన ట్వీట్ ను అర్థం చేసుకోకుండా కొంతమంది రకరకాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. యూపీలో ఒంటరిగా పోటీ చేస్తామని తెలిపారు.